ఎర్రగడ్డ లో 60 ఎకరాల్లో రూ. 882 కోట్లతో 13.71 లక్షల స్క్వేర్ ఫీట్లలో , గ్రౌండ్ + 14 అంతస్తుల్లో నిర్మించనున్న 1000 పడకల టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?
భగవధ్గీతలో ఏముంది?: *ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?* గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!! యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంవత్సరాలు జీవించి యున్నాడు!! భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!! మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18రోజులుజరిగింది!! కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం చేసి పదవరోజున నేలకొరిగాడు!! 11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధం...
.jpeg)

.jpeg)

.jpeg)
.jpeg)

Comments
Post a Comment