కుటిల రాజకీయాలు చేయడం చాలా సులువు

 టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్


* కుటిల రాజకీయాలు చేయడం చాలా సులువు.


* పదవుల కోసం ఏమైనా చేస్తారా?





* కుటిల బుద్ధితో కులగొట్టడం ఈజీ- కానీ నిలబెట్టడం కష్టం.


* హిజాబ్ అంశంతో కర్ణాటక అట్టుదుకుతుంది


* ఎవరు ఏ మతమైన స్వీకరించవచ్చు.


* విదేశాల్లో ఉన్న 13 కోట్ల మందిని ఆ దేశాలు వెల్లగొడితే ఈ దేశం సాదుతుందా?


* దేశం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతోంది.


సమసిపోయిన గాయాల పై కారం చల్లుతున్నారు


మత పిచ్చితో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు


పిచ్చి కొట్లాటలు పెట్టి దేశాన్ని ఎమ్ చేద్దాం అనుకుంటున్నారు


* కత్తులు- తుపాకులు పట్టుకొని ఊరేగింపులా?


* మతం- కులం పేరుతో విద్వేషాలు పొడుచుకొని చావాలా?


* దేశంలో గలీజ్ రాజకీయం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి