తెలంగాణ రాష్ట్ర అధికారభాషా సంఘం  మొట్టమొదటి అధ్యక్షుడుగా పనిచేసిన, దేవులపల్లి ప్రభాకర్ రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. 

వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


Comments

Popular posts from this blog

శ్రావణ మాసం విశిష్టత

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వ కూడదు అలా ఇస్తే ఏమవుతుందో తెలుసా?