భక్తులు చేయకూడని పనులు

           


భక్తులు చేయకూడని పనులు


 1 . స్నానము చేయకుండా దేవతామూర్తిని తాకకూడదు 

2 .   ఆశుచి గానుండు యు తాకరాదు( మల మూత్ర విసర్జన )

3 . సాక్షాత్తు భోజనం చేసి  పాదోదక ము ను పుచ్చుకొనరాదు

4 .  నైవేద్యం లేకుండా పూజించరాదు

5.  ముట్టు తను(  బహిష్టు అయిన  శ్రీ చూసి) పూజించరాదు

6.  గంటను నేలమీద ఉంచరాదు

7.  దేవుడు ఉన్న స్థానము కంటే  ఎత్తయిన ఆసనమును మీద కూర్చుని పూజ చేయరాదు

8.  పుష్పములను నీటితో తడప రాదు

9. దేవుని ఎదుట గిరగిరా తిరిగి రాదు ఆత్మ ప్రదక్షణ యను నడిచే దేవుని    చుట్టు చేయవలెను గాని ఎదుట చేయరాదు

10.  దేవుని ఎదుట భోజనం చేయరాదు

11. భోజనం చేయక ఆకలితో నక నక లాడుచు పూజ చేయరాదు

12.  పూజ చేయునపుడు కం బలం కప్పు కొనరాదు

13.  దేవుని పూజ మందిరంలో ముందు కుడి కాలు పెట్టి వలెను ఎడమ కాలు పెట్టి వెళ్ళకూడదు

14 దేవుని దగ్గర ఉమ్మ వేయకూడదు

15 నైవేద్యము దైవ గురు ప్రసాద్ అని భావించ వలెను గాని కొబ్బరి పెసర పప్పు గారేలుఅని వర్ణించారు

16.  దేవుని విగ్రహమును దేవుడని భావించే వల్ల నేగాని  రాయి పటము అని భావించరాదు

17 భగవంతుని భజించు భక్తులకు సామాన్య మానవుల తో చూడరాదు

18 . ఇతరుల కొరకు చేసిన పదార్థములు దేవుడికి నివేదించరాదు

19 ప్రసాదం లో తీసుకునే సమయంలో ఒంటిచేతితో తీసుకొనరాదు నేలపై పడి వేయరాదు

20 పూజ చేసినప్పుడు ఇతరులతో మాట్లాడరాదు తల గోక్కోరాదు



Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి