రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణం నుండి అడ్డాకుల లలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న దారిలో జానం పేట వద్ద కర్నూల్ నుండి వస్తున్న car ప్రమాదవశాత్తు డివైడర్ డీ కొని బోల్తాపడిన సంఘటన ను చూసి వెంటనే చేరుకొని car లో ఉన్న వారిని స్వయంగా వెళ్లి తన సిబ్బంది తో కలసి రక్షించారు. Car లో ఉన్న చిన్న పిల్లలను బయటికి తీసి ప్రతి ప్రథమ చికిత్స ను అందించారు. క్షతగాత్రులను జానమ్ పేట PHC కి తరలించి మెరుగైన వైద్యం ను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్ ను ఆదేశించారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.









Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి