సొంత ఇంటి కల నెరవేరాలంటే!! పరిష్కారాలు

 సొంత ఇంటి కల నెరవేరాలంటే...పరిష్కారాలు



      శివుడ్ని సన్నజాజులతో పూజించండి


తొమ్మిది మంగళవారాలు మీ దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అర్చన గాని అభిషేకంగాని చేయించుకోండి.


9 మంగళవారాలు మీ ఇంట్లో యాక్షిని దీపం పెట్టండి



                  🪔యక్షిణి దీపం🪔


 తొమ్మిది మంగళవారాలు ఉదయం గాని సాయంత్రం గాని దక్షిణదిక్కున పెట్టేది యాక్షిని దీపం.


ఒక పీట శుభ్రంగా కడిగి దానిమీద బియ్యప్పిండితో త్రికోణం ముగ్గువేసి, త్రికోణం మధ్యలో  నువ్వుల నూనెలో కుంకం కలిపి ఆ కుంకమతో  "హ్రూం" అనే అక్షరం రాసి దాని మీద రెండు ప్రమిదలు పెట్టీ నువ్వుల నూనెతో 9 వత్తులు వేసి దీపం వెలిగించి మేమూ స్వగృహం కొనుక్కోవాలి అని సంకల్పించుకోండి. మధ్యలో break రాకుండా 9 రోజులు దీపం వెలిగించండి, మీకు ఏదైనా ఆటంకమైతే మీ పిల్లలతో కానీ, మీవారితో కానీ యాక్షిని దీపం పెట్టించండి. తప్పకుండ మీ స్వగృహ సంకల్పం నెరవేరుతుంది.


(శుచి శుభ్రతగా దీపం పెట్టండి, తలస్నానం అనేది మీ ఓపిక / శారీరక ఆరోగ్యాన్ని బట్టి చేయవచ్చు)


మీ దగ్గర్లో ఎక్కడైనా కాళీ ప్రదేశం ఉంటే, ఆ ప్రదేశంలో ఒక రావి చెట్టు పాతి నీళ్లు పోసి రండి, మీకు ఇల్లు అమరకుండా ఏమైనా గ్రహ దోషాలు ఉంటే పోతాయి, త్వరగా ఇల్లు అమరుతుంది..

Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి