రాముడితో కలిసి సీత నడిచిన దూరం ఎంతో మీకు తెలుసా?
అలనాటి పాదయాత్ర
తండ్రి మాటతో రాచరికాన్ని వదిలిపెట్టి భార్య సీత, తమ్ముడు లక్ష్మ బుడు వెంట రాగా సన్నాలుగేళ్ల పనివాసానికి బయల్దేరాడు. రాముడు, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశమంతా వీరు ప్రయాణించినట్టు వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది. అయోధ్య నుంచి మొదలైన సీతారామ లక్ష్మణుల ప్రయాణం.
నేటి ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్లోని జనరపూర్, మహారాష్ట్ర, కర్నాటక, హంపి, తమిళనాడుల మీదుగా సాగింది. • గోదావరి తీరాన పంచవటి లో సీతను రావణుడు అప హరించాడని, అటునుంచి రాముడు సీతను వెదుకుతూ రామేశ్వరం చేరుకున్నాడని. వానరుల సాయంతో నము ద్రం మీద వారధి నిర్మించి, లంకను చేరి రావణుడిని హతమార్చి, సీతను తీసు కొని తిరిగి అయోధ్య తీరుకు న్నాడని కథనం.
ఈ రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ - తమిళనాడుల మధ్య దూరం లెక్కిస్తే రోడ్డు మార్గం 2,822. రైలుమార్గంలో ప్రయాణిస్తే 30-35 గంటల్లో ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు చేరుకోవచ్చు. కాని నాడు కాలి నడకన అరణ్యాలు, కొండకోనలు దాటుకుంటూ నదీ పరీవాహక ప్రాంతాలను సమీక్షిస్తూ... వేల యోజనాలు సీతారామ లక్ష్మణులు ప్రయాణించి ఉండవచ్చని, ఇంత అని నిర్ధారణ చేయ లేని ప్రయాణం వీరిదని చరిత్రకారులు చెబుతున్నారు.
రామలక్ష్మణులకు విశ్వామిత్రుని యాగ సంరక్షణార్ధం బాల్యం లోనే అడవులకు వెళ్లి, రాక్షసులతో పోరాడిన అనుభవం ఉంది. కాని, సీత.. తండ్రి ఇంట సుకుమారిగా పెరిగిన యువరాణి, పట్టు తివాచీల రహదారులే ఆమెకు సుపరిచితం. అలాంటిది అత్తింట అడుగుపెట్టడంతోనే ఆమె భర్త వెంట వనవాసం చేయడానికి ప్రయాణమైంది. రాముడితో పాటు దుర్భేధ్యమైన అడవి మార్గాల గుండా తనూ కాలినడకన ప్రయాణించింది. అడుగడుగునా ముళ్లూ, రాళ్లూ, క్రూరమృగాలు, విష సర్పాలు, రాక్షసులు.. ఎండా వానలు.. వీటినీ లెక్కచేయక నేల యోజనాలు పాదయాత్ర చేసి భర్త వనవాస దీక్ష దిగ్విజయం కావడానికి తనూ పాటుపడింది. మహిమాన్విత సీత
రాముడితో కలిసి సీత నడిచిన దూరం 2,322 8.50..!

Ma amma ma nannatho jivithantam nadustune untaru, dhuraniki lekkaledu..
ReplyDeleteJai Siya Ram