శివుని కి ఇష్టమైన పుష్పాలు ఇవే...!!
శివుని కి ఇష్టమైన పుష్పాలు ఇవే...
1.నాగమల్లి శివునికి అత్యంత ఇష్టమైన పుష్పం
దీనితో పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది.
2.సంపెంగ పూల సువాసన అంటే శివునికి ప్రీతికరం
వీటితో పూజిస్తే శివుని కటాక్షం దొరుకుతుంది.
ఎల్లప్పుడూ సంతొషంగా ఉంటారు.
3.శఖంపూలు కేవలం శివారాధన కే ఉపయోగిస్తారు
దీనితో పూజిస్తే దేవతలు ప్రసన్నమౌతారు.
4.జిల్లేడు పూలతో శివుని పూజించడం వలన
జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శివునికి పూజించిన ఈ పుష్పాలను తలపై ధరిస్తే పూర్వ జన్మలో చేసిన
పాప కర్మలు నశిస్తాయి.
5.మల్లె పూలతో పూజిస్తే సంతోషం,మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనచుట్టూ ఉన్న పరిసరాలు మనకు అనుకూలంగా మారతాయి.
6.గన్నేరు పూలతో శివుని పూజిస్తే జీవిత సమతౌల్యం
ఏర్పడుతుంది...

Comments
Post a Comment